Monday, April 29, 2024

15న వస్తున్న ‘గల్లీరౌడీ’

- Advertisement -
- Advertisement -

Gully rowdy will be released on the Sep 15th

 

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన గల్లీరౌడీ చిత్రం ఈనెల 15న విడుదల చేస్తామని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లే అందించాడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ గల్లీ రౌడీ చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పక్కా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రుపుద్దుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News