Monday, April 29, 2024

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains expected in Telangana

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంపై 1500 మీటర్ల ఎత్తు వరకు గాలుల విచ్ఛిన్నత ఏర్పడింది. గురువారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. బుధవారం కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అత్యదికంగా రంగారెడ్డి. గచ్చిబౌలి, ఎర్రారం వర్షం దంచి కొట్టింది. అటు హన్మకొండలో వర్షానికి రహదారులు జలమయమైయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Heavy rains expected in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News