Thursday, May 9, 2024

ఇది చాలా బాగుందిలే…

- Advertisement -
- Advertisement -

idi chala bagundi song Sehari movie

 

హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘ఇది చాలా బాగుందిలే’ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ సోల్‌ఫుల్ మెలోడిగా అలరిస్తోంది. తన అద్భుతమైన గాత్రంతో సిద్ శ్రీరామ్ మరోసారి తన మ్యాజిక్‌ను ఈ సాంగ్‌తో రిపీట్ చేశాడు ‘ఇది చాలా బాగుందిలే’ పాటకు కిట్టు విస్సా ప్రగాడ సాహిత్యం అందించారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరిపై హీరో తన లవ్‌బుల్ ఫీలింగ్‌ను చెప్పే క్రమంలో ‘ఇది చాలా బాగుందిలే’ పాట వస్తుంది. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News