Monday, April 29, 2024

తొలి టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

కొలంబో: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆతిథ్య శ్రీలంక, టీమిండియా జట్లు తొలి మ్యాచ్ లో తలపడేందుకు సిద్దమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చివరి వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న లంక జట్టు తొలి మ్యాచ్ లో విజయం సాధించి తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. కాగా, 2-1తేడాతో లంక వన్డే సిరీస్ ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ సత్తా చాటిన యువ భారత జట్టు టీ20లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.

IND vs SL 1sr T20: SL win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News