Saturday, April 27, 2024

ప్రియురాలి కామ కోరిక… ప్రియుడు మృతి

- Advertisement -
- Advertisement -

Lover dead over sex in Maharashtra

నాగ్‌పూర్: కామంలో స్వర్గసుఖాలను చవిచూడాలని ప్రియురాలు కోరిక… ప్రియుడు చావుకు కారణమైంది. నైలాన్ తాడు కట్టుకోని శృంగారం చేద్దామనుకుంటే ప్రియుడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంత ఖాపర్ ఖేడ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువకుడు(30) ఐదు సంవత్సరాల నుంచి ఓ మహిళతో వివాహేతర సంబందం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇద్దరు కలిసి లాడ్జికి వచ్చారు. ఇద్దరు శృంగారం చేయడానికి సిద్ధమయ్యారు. నైలాన్ తాడుతో ప్రియుడి కాళ్లు, చేతులు కట్టి మెడ చుట్టూ తాడు బిగించి ఆమె స్నానం చేయడానికి బాత్రూమ్‌కు వెళ్లింది. ఆమె స్నానం చేస్తుండగా అతడ కూర్చున్న కూర్చీ పక్కకు ఒరిగిపడిపోవడంతో అతడికి ఉరిపడింది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. తాడు కట్టుకొని శృంగారం జరిపితే స్వర్గ సుఖాలు అనుభవించ వచ్చని కామ పిశాచి విచారణలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News