Monday, April 29, 2024

చంద్రుడి వైపు మనం సూపర్‌హిట్: మహేష్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రుడి వైపు తొలి అడుగు సూపర్ హిట్ అయింది. ఇక భారతీయ సైన్స్ ఖ్యాతి ఖండాంతరంతో పరిమితం కాకుండా విశ్వాతరం, గ్రహాంతరం కానుందని చంద్రయాన్ ప్రయోగం విజయవంతంపై హీరో మహేష్ బాబు స్పందించారు. దీనిని విజయవంతం చేసిన సైంటిస్టులు, ఇస్రో బృందంవారే సూపర్ హీరోలు, తిరుగులేని స్టార్స్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News