Monday, April 29, 2024

తలసానిని కలిసిన మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రిని మంచు విష్ణు ఆహ్వానించారు. మంచు విష్ణుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News