Monday, April 29, 2024

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Mehreen said about Manchirojulochayi movie

 

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‌గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన సినిమా మంచి రోజులొచ్చాయి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మెహ్రీన్ మీడియాతో మాట్లాడుతూ మంచి సబ్జెక్ట్ ఇది. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పద్మగా కనిపిస్తా. సంతోష్ శోభన్ మంచి నటుడు. అతని దగ్గర నుంచి యాక్టింగ్ పరంగా చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నా, అది పూర్తి అయిన తర్వాత డిసెంబర్ నుంచి మిగతా సినిమాలు ప్రారంభిస్తా అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News