Monday, April 29, 2024

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

MLC Surabhi Vani Devi car accident in Assembly

హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు అసెంబ్లీ ప్రాంగణంలోని గేటు నెంబర్ 8ని ఢీకొట్టింది. దీంతో రైల్వే కౌంటర్ సమీపంలోని గేట్ పైకి దూసుకెళ్లింది. కారును సురభి వాణీదేవి గన్ మెన్ నడిపినట్టు సమాచారం. వాణిదేవీని డ్రాప్ చేసి పార్కింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీశబ్ధం రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కావడంతో ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. కారు నడిపిన కానిస్టేబుల్ భాను ప్రకాశ్ ను హైదరాబాద్ సిపి అంజనీకుమార్  సస్పెండ్ చేశారు.

MLC Surabhi Vani Devi car accident in Assembly premises

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News