Monday, April 29, 2024

అందాలు అదరహో…

- Advertisement -
- Advertisement -

Nabha Natesh Hot beauty photos

 

బెంగుళూరు భామ నభా నటేష్ మొదట కన్నడ సినిమాలతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత టాలీవుడ్‌పై ఓ లుక్కేసింది. నన్ను దోచుకుందువటే, అదుగో సినిమాల్లో నటించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నభకు మంచి బ్రేక్ దక్కింది. ఇస్మార్ట్ భామగా మారిపోవడంతో ఇక మంచి ఆఫర్లే వస్తున్నాయి.

దీంతో పాటు సోషల్ మీడియాలో ఇస్మార్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తాజాగా నభానటేష్ ఓ హాట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అందచందాలను ప్రదర్శిస్తూ ఈ బ్యూటీ హాట్‌గా దర్శనమిచ్చిన ఈ ఫొటో కుర్రకారును మైమరపిస్తోంది. ఇక ప్రస్తుతం నభానటేష్ రెండు సినిమాల్లో నటిస్తోంది. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News