Monday, April 29, 2024

నేలకు సురక్షితంగా దిగొచ్చిన అమెరికా, రష్యా వ్యోమగాములు!

- Advertisement -
- Advertisement -

Astronaut
నూర్ సుల్తాన్(అస్తానా):  అమెరికా వ్యోమగామి, ఇద్దరు రష్యా వ్యోమగాములు సురక్షితంగా కజక్‌స్థాన్‌లో దిగారు. వారు అంతర్జాతీయ రోదసి కేంద్రం వదిలి క్యాప్సుల్‌లో కిందికి దిగొచ్చారు. ఉక్రెయిన్ ఘర్షణ నేపథ్యంలో వారు భూమికి దిగొస్తున్న సమయంలో అటు క్రెమ్లిన్‌లోనూ ఇటు వాషింగ్టన్‌లోనూ ఒకటే ఉద్వేగం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News