Monday, April 29, 2024

అమెరికాలో కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in America shooting

 

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. శుక్రవారం గుర్తు తెలియని దుండగుడు టెన్నిసెసి సూపర్ మార్కెట్‌లో కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News