Sunday, May 5, 2024
Home Search

రోహిత్ శర్మ - search results

If you're not happy with the results, please do another search
Rohit Sharma has tested positive for Covid-19

రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

  న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. శనివారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తెలింది. బిసీసీఐ వైద్యబృందం ఆయనను ఐసోలేషన్ లో...
IND lose 1st wicket

రోహిత్ శర్మ ఔట్.. భారత్ స్కోర్ 80/1

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. లాహిరు కుమార వేసిన 10వ ఓవర్లో బంతిని భారీ షాట్ కు ఆడేందుకు ప్రయత్నించి...
Rohit Sharma Replace Kohli as ODI Captain

రోహిత్ శర్మకు ప్రమోషన్..

ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. సౌతాఫ్రికా సిరీస్‌లో భారత్ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టుల కోసం 18 మందితో కూడిన జట్టును...

ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..

హైదరాబాద్: కివీస్‌తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో...
BCCI Announces Rohit Name as T20 Captain of India

టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ..

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ గా ఇకనుంచి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలిగిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్...
IPL 2021:Punjab target 132 runs

మా బ్యాటింగ్ తీరు బాగోలేదు: రోహిత్ శర్మ

  చెన్నై: పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ తీరు బాగాలేదని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ కు తక్కువ టార్గెట్ ఇచ్చామని, పరుగులను కాపాడుకోవడం కష్టమన్నారు....
Rohith Sharma answer on question

నన్ను చంపాలని నిర్ణయం తీసుకున్నారా?: రోహిత్ శర్మ

  ఢిల్లీ: ఇప్పటి వరకు అత్యధికంగా ఐదు సార్లు ఐపిఎల్ టైటిల్స్‌ను ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అందించాడు. ఇన్ని ట్రోఫీలు గెలవడానికి జట్టు సమిష్టి కృషి అని పొగిడారు. ఈ సీజన్ ఐపిఎల్...
 Rohit Sharma hits 50 runs day/night Test against ENG

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. భారత్ 89/2

అహ్మదాబాద్‌: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఇది 12వ హాఫ్‌ సెంచరీ. మరో...
Rohit Sharma joins Team India in Melbourne

జట్టులో చేరిన రోహిత్ శర్మ

మెల్‌బోర్న్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బుధవారం జట్టులో చేరాడు. రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగియడంతో అతను టీమిండియాలో చేరాడు. గాయం కారణంగా...
Ready to bat at any position Says Rohit Sharma

ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధం: రోహిత్ శర్మ

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమని కోరితే ఆ స్థానంలో...
Team India aims to win T20 world cup: Rohit

ప్రపంచకప్‌లు గెలిచే సత్తా ఉంది: రోహిత్ శర్మ

ముంబై: రానున్న మూడేళ్లలో టీమిండియా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించడం ఖాయమని జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. కిందటి ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోనే ఓటమి...
Rohit sharma

క్రికెట్‌ను మిస్సవుతున్నా: రోహిత్ శర్మ

ముంబై: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడం చాలా బాధగా ఉందని, ఈ సమయంలో క్రికెట్‌ను చాలా మిస్సవుతున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా...
Rohit Sharma

కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం

  ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...
Rohit Sharmas stunning catch

రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)

  అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటైనా టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటీ, అనుకుంటున్నారా?.. బ్యాట్స్...
Rohit Sharma

రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్

  బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...

పరుగుల రారాజు రోహిత్ శర్మ

  మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో 2019 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలి పోవడం ఖాయం. ఈ ఏడాది రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఓపెనర్‌గా...
Cricketers and fans slams Rohit Sharma

రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మపై భారత క్రికెట్ అబిమానులు గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో రోహిత్ వివిధ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘కెప్టెన్‌గా దిగిపో.. లేదా రిటైర్ అయిపో’ అంటూ ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు....

విరాట్ ఓ అద్భుత క్రికెటర్: రోహిత్‌శర్మ

ముంబై: భారత క్రికెట్ చ రిత్రలోనే విరాట్ కోహ్లి ఓ అద్భుత క్రికెటర్ అని కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. అతనిలాంటి ఆ టగాడు దొరకడం టీమిండియా అదృష్టమన్నాడు. కె ప్టెన్‌గా,...
Rohit sharma respond on Team India selections

నేను ఎవరినీ కలువలేదు… అది ఫేక్ న్యూస్: రోహిత్

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులోకి ఎవరిని తీసుకుంటారు? ఎవరిని పక్కకు పెడుతారు? అనేది సస్ఫెన్షన్ నెలకొంది. యువ క్రికెటర్ల ఎంపిక అనేది సీనియర్ల తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎవరిని...

Latest News