Monday, June 17, 2024
Home Search

దృశ్యం - search results

If you're not happy with the results, please do another search
Harish Rao speech at Husnabad

గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు: హరీష్ రావు

సిద్దిపేట: టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు....
CJI NV Ramana was sworn in for first time

సుప్రీంకోర్టులో ‘నవ’శకం

  ఒకే రోజు 9 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయించిన సిజెఐ ఎన్‌వి.రమణ తొలిసారి ప్రత్యేక్ష ప్రసారం నాలుగుకు చేరిన మహిళా జడ్జీల సంఖ్య ప్రమాణ స్వీకారం చేసిన హిమాకోహ్లి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మంగళవారంనాడు చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ...

అఫ్ఘాన్ వేదన!

తలుపులు, ద్వారబంధాలు లేని ఇంట్లోకి ప్రవేశించిన పులిలా తాలిబన్లు ఎటువంటి ఆటంకం, ప్రతిఘటన ఎదురుకాకుండా అత్యంత సునాయాసంగా అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్నారు. ప్రపంచాధిపత్యం వహిస్తున్న అమిత శక్తివంతమైన అమెరికన్ సైన్యం తోక ముడిచి పారిపోతుండగా...
Maharaja Ranjit Singh Statue vandalised in Pakistan

పాకిస్తాన్‌లో మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం

లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ కోట వద్ద ఉన్న తొలి సిక్కు పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని నిషిద్ధ తెహ్రీక్-ఇ-లబ్కాయిక్ పాకిస్తాన్(టిఎల్‌పి) కార్యకర్త మంగళవారం ధ్వంసం చేసినట్లు...
Travel by standing near the plane tires:3 dead

గాల్లో కలిసిన ముగ్గురి ప్రాణాలు

ఎగిరిన కాసేపట్లోనే కింద రాలిపడ్డ వ్యక్తులు అఫ్ఘనిస్తాన్‌లో హృదయవిదారక దృశ్యం కాబుల్: అఫ్ఘనిస్థాన్‌లో భయానక, హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశం తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు భవిష్యత్‌లో జరగబోయే దారుణాలను ఊహించుకుని దేశాన్ని వీడి వెళ్లేందుకు...
CM KCR speech in Golconda fort

ఏడేళ్లలో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ : కెసిఆర్

  హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో జాతీయ...
Allu Arjun visits 'Shakuntala' movie sets

కూతురు అర్హ కోసం ‘శాకుంత‌లం’ సెట్స్ కు..

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'శాకుంత‌లం'లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ నటిస్తోంది. ఈ మూవీలో భరతుడు అనే కీలక పాత్ర చేస్తున్న అర్హ...
Interview with Actor Venkatesh

నేను చాలా లక్కీ

  విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’. ఇది తమిళ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ’అసురన్’ చిత్రానికి రీమేక్. వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై కలైపులి...
Young woman attempts suicide at nizamabad

పర్వతగిరి పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్య

పర్వతగిరి: వరంగల్ గ్రామీణ ప్రాంతంలోని పర్వతగిరి పిఎస్ లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందుతాగి పిఎస్ లోనే  నాగరాజు(35) కుప్పకూలిపోయాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపు నాగరాజు మృతిచెందాడు. కుమారై అదృశ్యంపై...
Annavaram Devender's ‘Gawai’ is a collection of poems

ఆర్ద్ర హృదయానుభూతుల గవాయి

  కవిత్వమనేది భావతరంగాల పరంపర. మనిషి లోలోపలి తత్త్వాన్ని తట్టి లేపుతుంది. హృదయాలను సుతిమెత్తగా స్పృశిస్తూ, రసార్ద్రతను పంచుతుంది. కవిత్వమంటే కవి అనుభవపూర్వకంలోని భావాలు మాత్రమే కాదు. సమకాలీన సమాజంలో నిత్యం జరిగే కాలానుగుణ...
KTR Speech after Balanagar Flyover Inauguration

స్కైవేలకు కేంద్రం అడ్డు

సికింద్రాబాద్ పాట్నీ- సుచిత చౌరస్తా , జూబ్లీ బస్‌స్టేషన్- ఓఆర్‌ఆర్ స్కైవేల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం  కానీ కేంద్ర ప్రభుత్వం రక్షణ స్థలాలివ్వకుండా సహాయనిరాకరణ చేస్తోంది  కేంద్రం నిరాకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుచిత్ర వద్ద సొంత...

ఓటీటీలోనే ‘నార‌ప్ప’ విడుదల..

హైదరాబాద్: క‌రోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో లాక్ డౌన్ ఎత్తేసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు థియేట‌ర్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించినా.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు థీయేటర్ కు వస్తారో? లేదోనని...
Bride missing in Nallakunta

పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఇంట్లో నుంచి పారిపోయి….

  హైదరాబాద్: పెళ్లి జరిగిన 20 రోజులకే నవ వధువు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా తోగుట గ్రామంలో నాగరాణి(20)తో...
Wifes lover killed husband in warangal

భర్త ప్రాణాలు తీసిన భార్య వివాహేతర సంబంధం

వరంగల్: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో ప్రియురాలు కోసం ఆమె భర్తను ప్రియుడు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకుల మహేష్‌కు ఘట్‌కేషర్‌కు చెందిన అశ్విన్‌తో పెళ్లి...

హక్కులకు కవచం

  రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
Video footage prove bats were kept in Wuhan Lab

వుహాన్ ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం

బీజింగ్: చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కొవిడ్ 19 మూలాలు ఉన్నాయని అనుమానించడానికి బలమైన ఆధారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. 2017 లో వుహాన్ ల్యాబ్ ప్రారంభసమయంలో చిత్రీకరించిన వీడియోను స్కైన్యూస్ ఛానెల్...
Private jet in Dominica is from India, confirms Antigua PM

డొమినికాలో జెట్‌తో హై డ్రామా

చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్‌బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
Murder

యోగా టీచర్ ని చంపి…. బాత్రూమ్ లో పూడ్చి పెట్టి… లాయర్ ఆత్మహత్య

  చెన్నై: యోగా టీచర్‌ ని చంపిన అనంతరం లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం మదురై ప్రాంతం తిరుమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదురైలో హరిక్రిష్ణన్...
TRS victory in place of Medak MLC

తెలంగాణ సాధనలో తెరాస పాత్ర

  తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో ఏప్రిల్ 27 మరిచిపోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తె.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కెసిఆర్ మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స...
Husband Passed away on wife's lap

మగువా.. నీ తెగువకు ‘హ్యాట్సాఫ్’

  కరోనా దేశంలో రేపుతున్న కల్లోలానికి ఈ హృదయవిదారక దృశ్యం తార్కాణం. ఆస్పత్రుల్లో పడకల సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజెప్పడానికి ప్రత్యక్ష సాక్షం. ఆగ్రా వికాస్ సెక్టార్7కు చెందిన రవి సింఘాల్ కోవిడ్...

Latest News