Monday, April 29, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Sonia Gandhi's letter to people of Raebareli

సోనియా వారసులుగా రాయబరేలి నుంచి బరిలోకి ఎవరు?

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకోవడం, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండడం...
Nationwide caste census conducted

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సమావేశంలో దిగ్విజయ్ ప్రసంగించారు. రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని,...
PM Modi inaugurates first Hindu stone temple in Abu Dhabi

ఇటలీ నుంచి మార్బుల్.. 300కి పైగా హైటెక్ సెన్సార్లు!

రూ. 700 కోట్లతో అబుదాబిలో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణం అబు దాబి: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బుధవారం ప్రారంభమైన అబుదాబిలోని మొట్టమొదటి హిందూ శిలాలయం ప్రాచీన వాస్తు కళా రీతులతోపాటు...
Lal Bahadur Shastri's grandson resigns from Congress

బిజెపిలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు

బిజెపిలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు లక్నో: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర...
Modi govt discuss with farmers

రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం రెడీ

ఢిల్లీ: తన డిమాండ్లను పరిష్కరించాలని రైతులు 'ఢిల్లీ చలో' కార్యక్రమం చేపట్టడంతో వారితో మాట్లాడేందకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేటప్పుడు...
Bharat Ratna for Charan Singh

చరణ్ సింగ్‌కు భారత రత్న

కర్షకులకు ‘అన్యాయం’ కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్ రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్‌కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్...
Rahul Gandhi promises legal guarantee of MSP

ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీ

అంబికాపూర్ : ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీలు ఇస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల...
Former Maharashtra CM Ashok Chavan joins BJP

మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చవాన్ బిజెపిలో చేరిక

ముంబై: బాల్యం నుంచి తాను పెరిగి, ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అశోక్ చవాన్ 24 గంటలు...
Kishan reddy comments on brs and congress

ఈ రెండు పార్టీలవి జిమ్మికులు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీనదిలో వేసినట్టేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  హైదరాబాద్ పార్లమెంట్ సీటును తాము గెలుస్తామని...
India UPI launch in Mauritius and Sri Lanka

మారిషస్, శ్రీలంకలో భారత్ యుపిఐ లాంఛ్

ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్‌లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా...

ఏది నీతి, ఏది అవినీతి!

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2006 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గాన్ని...
Arvind Kejriwal visited Ram Temple in Ayodhya

అయోధ్య బాలరాముడిని దర్శించిన కేజ్రీవాల్

అయోధ్య: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అయోధ్యలో రామాలయాన్ని దర్శించారు. కేజ్రీవాల్ వెంట ఆయన భార్య, తల్లితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన కుటుంబ...

సోమవారం బీహార్‌లో నితీశ్ విశ్వాస పరీక్ష

పాట్నా : బీహార్ శాసనసభలో సోమవారం జరగనున్న బల పరీక్షపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌కు గుడ్‌బై చెప్పి ఎన్‌డిఎలో చేరిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...
Love is in India's DNA Says Rahul Gandhi

భారత్ డిఎన్‌ఎలో ఉన్నదే ప్రేమ

విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్‌ను కోరుతున్నాం ఛత్తీస్‌గఢ్‌లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు రాయిగఢ్ : ఈ దేశం డిఎన్‌ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
Bharat Ratna given for political benefits: Shiv Sena MP Sanjay Raut

భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన ఎంపి సంచలన వ్యాఖ్యలు

2024 సంవత్సరానికి గానూ భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే కేంద్రం భారతరత్నఅవార్డులను ప్రకటించిందన్నారు. ఆదివారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.....

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు

న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి...
We will implement CAA before elections: Amit Shah

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు చేస్తాం: అమిత్ షా

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370...

ఉరుముతున్న నిరుద్యోగం

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...

సావర్కార్, బాల్ థాకరేలను మరిచారు: సంజయ్ రౌత్

ముంబయి : భారత రత్న పురస్కారాల ప్రకటన సమయంలో హిందుత్వ ప్రముఖుడు, స్వాతంత్య్ర యోధుడు విడి సావర్కార్, శివ సేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేలను కేంద్ర ప్రభుత్వం ‘విస్మరించింది’ అని శివ సేన...

Latest News