Monday, April 29, 2024
Home Search

డోనాల్డ్ ట్రంప్ - search results

If you're not happy with the results, please do another search

దర్యాప్తులో గుట్టు తేలేనా?

  చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....

ప్రజాస్వామ్యమా, రాచరికమా?

  కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....

సురక్షిత సడలింపు

  ఆశ నిరాశ, అభయం భయం: ఇది ఒక విచిత్ర స్థితి. నెల రోజులకు పైగా కొనసాగుతున్న కఠోరమైన కరోనా లాక్‌డౌన్ చాలా చోట్ల మెరుగైన ఫలితాలను ఇస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వాటి ప్రోత్సాహంతో...

ఉత్తిగనే అన్న

  కరోనా రోగుల శరీరంలోకి క్రిమిసంహారకాలు పంపాలన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూ టర్న్ వాషింగ్టన్ : తను చేసిన విపరీత వ్యాఖ్యలు బెడిసి కొట్టి, తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
Wuhan city

కోవిడ్ 19 పాపం మాది కాదు

ఆ వైరస్‌ను మనుషులు తయారుచేయలేరు మా ల్యాబ్ నుంచి వచ్చే అవకాశమే లేదు స్పష్టం చేసిన వుహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ బీజింగ్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వుహాన్‌లో ఉన్న చైనాలోని మొదటి వైరాలజీ...
Trump

Cartoon 08-04-2020

మర్యాదగా ఉపకారం చేయండి... లేదా అపకారం చేస్తాం భారత్ సాయం చేయకపోతే ప్రతీకారం: డోనాల్డ్ ట్రంప్    Donald trump warning to India for Corona Medicine  

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....
Trump

2 లక్షల మంది అమెరికన్లు చనిపోయే ప్రమాదం ఉంది: వైట్ హౌజ్ డాక్టర్

  సామాజిక ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రానున్న రెండు వారాల్లో అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల...
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...
Donald-Trump

అమెరికాకు ఆ భయం లేదు

కరోనా పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య మొదటి కేసు కనిపించిందన్న అమెరికా ఆరోగ్యశాఖ వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించిన భయాల్ని తక్కువచేసి చూపేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. కరోనా పై ప్రపంచమంతా...
Ajit Doval

ఢిల్లీలో త్వరలోనే పూర్తి ప్రశాంతత

  ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ హామీ  అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన  పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా...
CM KCR Meet with Minister Prakash Javadekar

కేంద్రమంత్రి జవదేవకర్‌కు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్‌తో సమావేశమయ్యారు.రాష్ట్రంలోని పలుప్రాజెక్టుల నిర్మాణాలకోసం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్‌ను సిఎం...

ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు

  సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు ఉ.11.40గం.కు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్ 12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక. 1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో...
Donald Trump

కెసిఆర్‌కు అరుదైన అవకాశం….

  ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 25న...

అవమానపరిచే అట్టహాసం!

  ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...
TRUMP

మాకు అఖండ గౌరవం

  ఎఫ్‌బిలో నేను నంబర్ 1, మోడీ నంబర్ 2 ఫేస్‌బుక్ ర్యాంకింగ్‌లపై ట్రంప్ వాషింగ్టన్ : తమకున్న ప్రజాదరణను బట్టి ఫేస్‌బుక్ తనకు నంబర్ 1, భారత ప్రధాని నరేంద్రమోడీ నంబర్ 2గా ర్యాంక్ ఇవ్వడం...

మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...

దావోస్‌లో కెటిఆర్

  నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా...

ప్రతీకారం

  అంతం కాదిది ఆరంభమే - ఇరాన్ అధినేత ఖమేనీ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు 80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్ టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో...
US supply of F-16 equipment to Pakistan

పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్ 16 విడిభాగాలు

సాయం కాదు అమ్మకాలని వివరణ వాషింగ్టన్ : అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు 450 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ 16 జెట్ యుద్ధ విమానాల సాధనాసంపత్తిని సమకూరుస్తుంది. ట్రంప్ హయాంలో పాకిస్థాన్‌కు...

Latest News

నిప్పుల గుండం