Sunday, May 19, 2024
Home Search

టీమిండియా - search results

If you're not happy with the results, please do another search
Vinod Kambli has showered praise on Virat Kohli

కోహ్లి కెప్టెన్సీ అద్భుతం

  ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా...
India wins Asia Cup Under-19 cricket tournament

యువ భారత్‌దే ఆసియా కప్

  ఢాకా: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకను ఓడించింది. వర్షం వల్ల మ్యాచ్‌కు పలు మార్లు...
TeamIndia solid win over South Africa

తొలి టెస్టులో భారత్ విజయం

సత్తా చాటిన భారత బౌలర్లు, ఎల్గర్, బవుమా శ్రమ వృథా, సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
Kohli praised Rahul for playing historic innings

ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది..

విరాట్ కోహ్లి సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో చారిత్రక విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లి తనదైన శైలీలో స్పందించాడు. ఈ గెలుపు తమకు ఎంతో ప్రత్యేకమైందన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన...
Team India won on South Africa on 1st Test

సఫారీలపై గెలిచిన భారత్

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమిండియా 113 పరుగులతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 191 పరుగులు...
South Africa loss five wickets in Ind vs SA

ఐదో వికెట్ కోల్పోయిన సఫారీలు… 158/5

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
IND vs SA: Netizens criticise Pujara for poor batting

పుజారాపై విమర్శల వర్షం..

సెంచూరియన్: టీమిండియాలోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చేటశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అంతంత మాత్రంగానే రాణించిన పుజారా...
Kohli didn't score single century from 2 years

రెండేళ్లుగా శతకమే లేదు..

కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు సెంచూరియన్: రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒకప్పుడూ వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌లో...
Defeat TeamIndia in Tests on their own turf:warner

ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది

డేవిడ్ వార్నర్ మెల్‌బోర్న్: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే లోపు టెస్టుల్లో టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించాలన్నదే తన చిరకాల వాంఛ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. తన...
India scored 327 in the first innings against South africa

మూడో రోజు బౌలర్లదే..

చెలరేగిన షమి, సౌతాఫ్రికా 197 ఆలౌట్, తొలి టెస్టులో భారత్ పైచేయి సెంచూరియన్: భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో మూడో రోజు బౌలర్ల హవా నడిచింది. మంగళవారం ఏకంగా 18 వికెట్లు...
 IND vs SA 1st Test: South Africa lost 4th Wicket

నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

సెంచూరియన్: టీమిండియా జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత బౌలర్లు చెలరేగుతుండడంతో సఫారీ బ్యాట్స్ బెన్స్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు...
IND vs SA 1st Test: India lost 9th wicket

చెలరేగుతున్న సఫారీ బౌలర్లు.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్

సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు సఫారీ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే...
IND vs SA 1st Test day 3 begin

భారత్-దక్షిణాఫ్రికా టెస్టు: మూడో రోజు ఆట ప్రారంభం..

సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే....
IND vs SA 1st Test day 3 begin

కోహ్లీ సేన శుభారంభం..

శతకంతో చెలరేగిన కెఎల్ రాహుల్.. కోహ్లీ సేన శుభారంభం.. రాణించిన మయాంక్ అగర్వాల్, రహానె సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9x4, 60), కెఎల్...
Shaheen called me before match against India: Afridi

భారత్‌తో మ్యాచ్‌కు ముందు షాహిన్ నిద్రపోలేదు: షాహిద్ అఫ్రిది

కరాచీ: ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్‌లో టీమిండియాను దాయాదీ జట్టు పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఓటమెరుగని జట్టుగా కొనసాగిన భారత జట్టుకు బాబర్ ఆజామ్...
India lost second wicket in Centurion Test

రెండో వికెట్ కోల్పోయిన భారత్

సెంచూరియన్: సెంచూరియన్ టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 117 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ఎంగిడి బౌలింగ్ లో పీటర్స్ కు పుజారా క్చాచ్ ఇచ్చాడు. వరుసగా రెండు...
Rahul Dravid Praise on Virat Kohli

విరాట్ కోహ్లిపై ద్రావిడ్ ప్రశంసలు..

ముంబై: పదేళ్ల టెస్టు కెరీల్లో విరాట్ కోహ్లి ఎంతో రాటుదేలాడని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి చేరుకోవడం అద్భుతమన్నాడు. భారత...
India vs South Africa first test from today

‘సమరానికి’ సై!

భారత్‌కు సవాల్, భారీ ఆశలతో సౌతాఫ్రికా, నేటి నుంచి తొలి టెస్టు సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి సిరీస్ చాలా...
Harbajan announcing retirement for all formats

క్రికెట్‌కు హర్భజన్ అల్విదా

అన్ని ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని హర్భజన్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌కు...
Labuschagne ranks top in Test batting ICC rankings

లబుషేన్‌కు అగ్రస్థానం

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్...

Latest News