Monday, April 29, 2024

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ లుక్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ళ తర్వాత నటస్తున్న చిత్రం కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటల్ తోపాటు పవన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు అందరు అనుకున్నట్లుగానే ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక, తాజాగా విడుదలై ఫస్ట్ లుక్ లో పవర్ స్టార్ స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. పవన్ 26వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘పింక్’ రిమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pawan Kalyan’s ‘Vakeel Saab’ First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News