Monday, April 29, 2024

హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తిలో ఓ వ్యక్తి కాల్పులు జరపడం సోమవారం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాల్ నగర్‌కు చెందిన హస్మి తన ఎయిర్ గన్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హస్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Police detained Man for gun fires in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News