Monday, April 29, 2024

పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్

- Advertisement -
- Advertisement -

Powerful political satirical dialogues in Acharya

మెగాస్టార్ చిరంజీవి, – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా నుండి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కొన్ని పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయట. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన కొన్ని వ్యంగ్యాస్త్రాలు చిరు డైలాగ్స్‌లో ఉంటాయని, కొరటాల ఈ డైలాగ్స్‌ను చాలా బలంగా రాశారని తెలిసింది. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొరటాల రాసిన కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుందట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.

Powerful political satirical dialogues in Acharya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News