Monday, April 29, 2024

ఫిలీంనగర్‌లో ఉద్రిక్తం

- Advertisement -
- Advertisement -

Protest in Film Nagar over removal of Hanuman Temple

హనుమాన్ ఆలయం తొలగింపుపై నిరసన

మనతెలంగాణ, హైదరాబాద్ : హనుమాన్ ఆలయం తొలగింపు ఫిలింనగర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఫిలీంనగర్‌లోని హనుమాన్ ఆలయాన్ని తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు మంగళవారం అక్కడికి చేరుకున్నాయి. ఆలయాన్ని తొలగించవద్దని నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు పోలీసులను తొసుకుని ముందుకు వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఓ యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు 150మంది హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News