Monday, April 29, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం..

- Advertisement -
- Advertisement -

Rain in Several Areas in Hyderabad

హైదరాబాద్‌: గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, అమీర్‌పేట్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం పడుతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి కింది‌స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఈ నెల 29 వరకు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. పలు జిల్లా‌లకు ఎల్లో హెచ్చరిక జారీ‌చే‌సింది.

Rain in Several Areas in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News