Monday, April 29, 2024

దేశంలో ఎందుకిలా?…

- Advertisement -
- Advertisement -

Rakesh Tikait writes

 

న్యూఢిల్లీ: దేశంలో న్యాయపాలన సజావుగా చూసే బాధ్యత సుప్రీంకోర్టుది. ఇటీవల సుప్రీంకోర్టు ‘రోడ్డు దిగ్బంధనాలు చేయొద్దు’ అని వ్యాఖ్యానించింది. అది కేవలం రైతులు, వారి సంఘాలకే వర్తిస్తాయి కాబోలు. మరి పోలీసులు అడ్డుగా పెట్టే బారికేడ్లు, దిగ్బంధనాల సంగతేమిటి?
గాజిపూర్‌లో ఇంకా రోడ్డు అడ్డంకులు కల్పిస్తున్నందున రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికైత్ సరికొత్త రీతిలో బారికేడ్ కంచెకు పెయింట్‌తో మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారు. అసలు దేశం ఎటు పోతోందో అర్థం కాదు. అధికారం చేతిలో ఉన్న వారికో న్యాయం, అధికారం లేనివారికో న్యాయం వలే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News