Thursday, May 9, 2024

పాన్ ఇండియా మూవీతో సర్ ప్రైజ్ చేసిన రవితేజ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ రాజా రవితేజ వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ మరో క్రేజీ మూవీని ప్రకటించాడు. ఈ సారి రవితేజ పాన్ ఇండియా సినిమాను ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. రవితేజ 71వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వంశి దర్వకత్వం వహించనున్నాడు.

 

Ravi Teja’s 71th film title announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News