Saturday, December 2, 2023

రెండో వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు 18 వద్ద రాహుల్(5), 27 పరుగుల వద్ద రోహిత్(21) కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. ఈ ఓపెనర్లిద్దరినీ ఇంగ్లండ్ బౌలర్ మార్కవుడ్ ఔట్ చేసి దెబ్బ కొట్టాడు. దీంతో భారత్ 21 ఓవర్లకు రెండు కీలక వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీ(20), పుజారా(1)లు ఉన్నారు.

Rohit Sharma dismissed by MarkWood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News