Saturday, April 27, 2024

బార్బర్ అవతారమెత్తిన సచిన్

- Advertisement -
- Advertisement -

Sachin cuts hair to his son Arjun

 

ముంబై: మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం బార్బర్ అవతారమెత్తాడు. ప్రస్తుతం ముంబై నగరంలో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో నగర వ్యాప్తంగా బార్బర్ షాపులు ఎక్కడికక్కడే మూతపడి ఉన్నాయి. దీంతో సెలబ్రిటీలతో సహా చాలా మంది క్రికెటర్లు గడ్డలు, కటింగ్ పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కొందరూ టిమ్మర్ల ద్వారా గుండు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా తాజాగా సచిన్ తన కొడుకు అర్జున్‌కు హెయిర్ కట్ చేశాడు. దీనికి అతని కూతురు సారా టెండూల్కర్ సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి అర్జున్ జట్టును కత్తిరించారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News