Sunday, April 28, 2024

13 నుంచి జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయని, తిరిగి ఈ నెల 17వ తేదీన జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News