Monday, April 29, 2024

జైలులో కుమారుడితో 10 నిమిషాలు మాట్లాడిన షారూఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

Shah Rukh Khan
ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి 19 రోజులుగా ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. అతడు బెయిల్ దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్ గురువారం ఉదయం జైలుకు వెళ్లి ఆర్యన్‌తో దాదాపు 18 నిమిషాల పాటు మాట్లాడాడు. తండ్రిని చూసినప్పటి నుంచి ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడని సమాచారం. ‘ఐ యామ్ సారీ’ అంటూ పదేపదే చెప్పాడట. షారూఖ్ కూడా భావోద్వేగానికి గురైనప్పటికీ తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. వారిద్దరూ ఎక్కువ సేపు మాట్లాడకపోయినప్పటికీ ఒకరినొకరు చూస్తూనే ఎక్కువ సేపు గడిపారని, తర్వాత షారూఖ్ జైలు నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News