Monday, April 29, 2024

ఆచార్య సినిమా… సిద్ధ టీజర్ విడుదల…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆచార్య సినిమాలో చిరుకు తోడుగా రాంచరణ్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడు. కోరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తుండగా దానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ధర్మస్థలికి ఆపద వస్తే… మమ్మల్ని అమ్మోరు తల్లి ఆవహించి విజయంలో ముందడుగు వేయిస్తుందన్నారు. రాంచరణ్ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. చిరుత సెలయేరు అవతల వైపు అడుగులు వేస్తూ ముందుకెళ్తుండగా కలిసి రాంచరణ్ సీరియస్ గా చూసే దృశ్యాలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News