Monday, April 29, 2024

ఎపిలో టెన్త్, ఇంటర పరీక్షలు యథాతథం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నాటి 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది.

SSC and Inter Exams 2021 as per schedule in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News