Monday, April 29, 2024

మరింత గ్లామరస్‌గా…

- Advertisement -
- Advertisement -

Tamanna is the heroine of the movie Seeti Mar

 

హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్‌నంది కాంబినేషన్‌లో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ టీమ్‌ల కోచ్‌లుగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా ఇందులో మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఆమె అందచందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News