Monday, April 29, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాదారణం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు. టికెట్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, సోమవారం శ్రీవారి 61,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 20,777 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News