Saturday, April 27, 2024

యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఒసాకాదే…

- Advertisement -
- Advertisement -

US Open winner Naomi Osaka

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను నవోమీ ఒసాకా గెలుచుకుంది. ఫైనల్‌లో  బెలారస్‌కు చెందిన విక్టోరియా అజెరెంకాపై జపాన్‌కు చెందిన నవోమీ విజయ దుందుభి మోగించింది. ఒసాకి ఇప్పటి వరకు మూడు గ్రాండ్ స్లామ్‌లు కైవసం చేసుకోగా యుఎస్ ఓపెన్‌వే రెండు కావడం విశేషం. మొదటి సెట్ లో విక్టోరియా ముందంజలో ఉన్నప్పటికి మిగతా రెండు సెట్లలో ఒసాకా ఆధిపత్యం కొనసాగించడంతో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో గెలుపొందింది.  గతంలో 2018 యుఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియా ఓపెన్‌లలో విజయం సాధించింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News