Monday, April 29, 2024

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడికి దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఎస్ ఆర్ నగర్ పరిధిలోని యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మహిళ స్నానం చేస్తుండగా యువకుడు వీడియో తీశాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఉప్పల్ రింగ్ రోడ్డులో స్కైవాక్ పిల్లర్ ను ఢీకొట్టిన లారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News