Monday, April 29, 2024

విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ విశాల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎనిమీ’. విశాల్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని ‘నోటా ‘ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్క‌ిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్ సరసన ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీమేకర్స్ విడుదల చేశారు.కాగా, ఈ చిత్రంలో మరో కోలీవుడ్ స్టార్ ఆర్య నెగెటీవ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు విశాల్ ‘చ‌క్ర’ అనే సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం ఈ మూవీని విడుద‌ల‌ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Vishal’s ENEMY Movie First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News