Monday, April 29, 2024

తగ్గిన వొడాఫోన్ నష్టం

- Advertisement -
- Advertisement -

Vodafone Idea Q2 loss narrows

న్యూఢిల్లీ : టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా క్యూ2 (జులైసెప్టెంబర్) త్రైమాసికంలో నష్టాలను తగ్గించుకుంది. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థ నికర నష్టం రూ.7,145 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.7,218 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.10,791 కోట్ల నుంచి రూ.9,406 కోట్లకు తగ్గింది. అంటే ఆధాయం 13 శాతం క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News