Thursday, May 9, 2024

తప్పతాగి… ప్రాణం తీశాడు

- Advertisement -
- Advertisement -

women killed in drunk and drive accident at Amberpet

హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో తప్పతాగి కారు నడిపిన తాగుబోతు టివిఎస్ పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో భార్య మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ యాక్సిడెంట్ లో తాగికారు నడిపిన వినయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 304 పాయింట్లు వచ్చిందని సిఐ తెలిపారు. వినయ్ ను శనివారం రిమాండ్ కు తరలిస్తున్నామని ఆయన తెలిపారు.

women killed in drunk and drive accident at Amberpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News