Friday, April 26, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు….. వరల్డ్@ 99 లక్షలు

- Advertisement -
- Advertisement -

World wide corona cases update

భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పుణే నగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతీ రోజు 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 5.09 లక్షలకు చేరుకోగా 15,689 మృత్యువాతపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల నిధులను కరోనా చికిత్స కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.  ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 99.1 లక్షలకు చేరుకోగా 4.96 లక్షల మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య అమెరికా (25.52 లక్షలు)  మొదటి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్ (12.80 లక్షలు),రష్యా(6.20 లక్షలు), ఇండియా(5.09 లక్షలు), బ్రిటన్ (3.09 లక్షలు), స్పెయిన్(2.94 లక్షలు)గా ఉన్నాయి.

దేశాల వారీగా కరోనా వివరాలు:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News