Monday, April 29, 2024

ఉక్రెయిన్ లో కుప్పకూలిన మిలటరీ విమానం

- Advertisement -
- Advertisement -

22 dead in Ukraine military plane crash

కేవ్: ఉక్రెయిన్ లో శనివారం ఘోర విమానప్రమాదం సంభవిచింది. మిలటరీ విమానం కుప్పకూలడంతో 22 మంది మృత్యువాత పడ్డారు. ఎఎన్-26 మిలటరీ ఫ్లైట్ ఇంజన్ విఫలమవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకటించారు. ఈ ట్రాన్స్ పోర్ట్ మిమానంలో 28 మంది ప్రయాణిస్తుండగా అందులో 27మంది మిలటరీ విద్యార్దులు, ఒకరు సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

22 dead in Ukraine military plane crash

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News