Monday, April 29, 2024

అతడికి 70… ఆమెకు 55… ప్రేమ పెళ్లి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలియదు. తాజాగా 70 ఏళ్ల వృద్ధుడు 55 ఏళ్ల మహిళను చూసిన వెంటనే ప్రేమలో పడ్డాడు. వృద్ధుడు తన కుటుంబ సభ్యులను ఒప్పంచి పెళ్లి చేసుకున్నాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం భూరకేడీ గ్రామంలో 70 ఏళ్ల ఓంకార్ కు అనారోగ్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో గుడ్డీభాయి(55) అనే మహిళతో ఓంకార్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని మూడో రోజుల్లో ప్రేమజంట నిర్ణయం తీసుకుంది. ఓంకార్ తన కుటుంబ సభ్యులను ఒప్పంచి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఓంకార్ కు నలుగరు కుమారులు, 12 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు  సోషల్ మీడియాలో పెళ్లి వీడియో వైరల్ గా మారింది.

 

Courtsy by Patrika Madhya Pradesh

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News