Sunday, April 28, 2024

కొత్తగా 9283 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

9283 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. నిన్నటి పోల్చితే ఈ రోజు 1700 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 9283 కరోనా కేసులు నమోదుకాగా 437 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరోగా 4,66,584 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.39 కోట్ల మంది కోలుకోగా 1.11 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News