Friday, May 17, 2024

కమల్‌హాసన్ @ 67

- Advertisement -
- Advertisement -

Kamal Hassan
చెన్నై: తమిళ మెగాస్టార్ కమల్ హాసన్ ఆదివారం 67 ఏళ్ల వయస్సుకు చేరుకున్నాడు. ఆయన చాలా మల్టీ టాలెంటెడ్ నటుడు. నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, దర్శకుడు, గేయరచయిత, స్క్రీన్య్రిటర్, రాజకీయవేత్త, కవి వంటి అనేక విధాలుగా ఆయన ప్రసిద్ధుడు. చిత్రరంగంలో బాల్య నటుడిగానే కెరీర్‌ను ఆరంభించాడు. ఆయన క్లాసికల్ డ్యాన్సర్‌గా శిక్షణ పొందాడు. డ్యాన్స్ ఇతివృత్తంగా ఆయన సినిమా ‘సాగరసంగమం’ చాలా హిట్ అయింది. ‘దశావతారం’ సినిమాలో ఆయన అనేక పాత్రలలో కనిపిస్తాడు. తమిళ ప్రేక్షకులైతే ఆయనను ‘ఉలగనాయకన్’ (విశ్వనాయకుడు) అని పిలుస్తుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News