Thursday, May 9, 2024

మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

Buddhadeb Bhattacharya discharged from hospital

కోల్‌కతా : శ్వాసతీసుకోవడంలో అస్వస్థతకు గురై వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(76) మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన డిసెంబర్ 9న ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్ సహాయంతో వారం రోజులుగా వైద్యచికిత్స పొందారు. ఇప్పుడు ఆయన ఇంటివద్దనే ఐసియు ఏర్పాటు చేసి, స్పెషలిస్టు ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తుంటారని ఆస్పత్రి సీనియర్ డాక్టర్ తెలిపారు. ఆయన క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి)తో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు.

Buddhadeb Bhattacharya discharged from hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News