Friday, May 17, 2024

మానవరహిత కార్గో రోదసినౌకను ప్రయోగించిన చైనా

- Advertisement -
- Advertisement -

China spacecraft

బీజింగ్: చైనా ప్రయోగించిన రెండో కార్గో స్పేస్‌క్రాఫ్ట్ ఇది. ఇది రోదసిలో ఉన్న చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ(సిఎంఎస్‌ఎ)కి భవిష్యత్తులో అవసరార్ధం నిర్మిస్తున్న నిర్మాణానికి సరంజామా తీసుకెళ్లింది.
రోదసిలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్ పేరు తియాంగాంగ్ లేదా ‘స్వర్గ ప్రదేశం’ అన్నది అమెరికా నేతృత్వంలో నిర్మించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కు ప్రత్యామ్నాయం కానున్నది. ఈ ఐఎస్‌ఎస్ 2024లో ముగియబోతున్నది. ఐఎస్‌ఎస్ నుంచి చైనా తప్పుకున్నప్పనటికీ అందులో కెనెడా, జపాన్, రష్యా సమాఖ్య, అమెరికా, యూరొపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 11 సభ్యదేశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News