Friday, May 17, 2024

విద్యాసాగర్ రావుకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ జల వనరుల నిపుణుడు, ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు, రచయిత దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. సమైక్య వాదుల జల దోపిడిపై, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం జీవితాంతం పోరాడిన గొప్ప జల ఉద్యమకారుడు అర్ విద్యాసాగర్ రావు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ విద్యాసాగర్ రావు సేవలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

CM KCR Pay tribute R Vidya Sagar Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News