Monday, April 29, 2024

సతీష్‌చంద్రశర్మకు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

Congratulations to Satish Chandra Sharma

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మను శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హైకోర్టు ప్రధాన న్యాయమూరిగా జస్టిస్ సతీష్‌చంద్రశర్మను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భూపాలరెడ్డి హాజరై జస్టిస్ సతీష్ చంద్రశర్మకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట క్రీడ, పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News