Monday, April 29, 2024

ఇండియా@6041…. తెలంగాణ@453

- Advertisement -
- Advertisement -

Corona virus

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా రోగులు సంఖ్య 4,35,160కు చేరుకుంది. కరోనాతో మృతి చెందిన వారి వివరాలు… ఇటలీ(17,669) తొలి స్థానంలో ఉండగా వరసగా యుఎస్‌ఎ (14,797), స్పెయిన్ (14,792), ఫ్రాన్స్ (10,869), యుకె (7097), ఇరాన్(3993), చైనా (3335)గా ఉన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా వైరస్ 6041 మందికి సోకగా 184 మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా రెండో దశ నుంచి మూడో దశకు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య 1135కు చేరుకున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ 453 మందికి సోకగా 11 మంది చనిపోయారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Corona virus spread fastly in Indi
రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితులు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
1135 117 72
తమిళనాడు
738 21 8
ఢిల్లీ
669 21 9
తెలంగాణ
453 45 11
రాజస్థాన్
413 45 3
ఉత్తర ప్రదేశ్
361 31 4
ఆంధ్రప్రదేశ్
348 6 3
మధ్య ప్రదేశ్
347 25 24
కేరళ
345 84 2
గుజరాత్
241 26 17
కర్నాటక
181 28 6
హర్యానా
167 32 2
జమ్ము కశ్మీర్
158 6 3
పంజాబ్
114 14 10
పశ్చిమ బెంగాల్ 103 16 5
బిహార్
150 15 1
ఒడిశా
42 2 1
ఉత్తరాఖండ్
35 5
అస్సాం
28
హిమాచల్ ప్రదేశ్
28 2 2
ఛండీగఢ్
18 7
లడఖ్
14 10
ఝార్ఖండ్ 13 1
అండమాన్ నికోబా దీవులు
11
ఛత్తీస్ గఢ్
11 9
గోవా 7
పుదుచ్చేరి
5 1
మణిపూర్
2 1
అరుణాచల్ ప్రదేశ్ 1
దాద్రా నగర్ హవేలీ
1
మిజోరం
1
త్రిపుర
1
మొత్తం
6041 569 184

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News