Monday, April 29, 2024

బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ వ్యాక్సినే!

- Advertisement -
- Advertisement -

Covax vaccine for children in India

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానే కాదు!!

6 నెలల్లో సిద్ధం: అదర్ పూనావాలా

న్యూఢిల్లీ: “భారత్‌లోని బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ కరోనావైరస్ వ్యాక్సినే తప్ప కోవిషీల్డ్ కాదు” అని సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా మంగళవారం మధ్యాహ్నం ఎన్‌డిటివికి తెలిపారు. “ కోవిషీల్డ్ కాదు…ఆరు నెలల్లో లభించబోయేది కోవాక్సే. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా సమస్యలు లేవు. మేము ఏడేళ్ల వయస్సులో మంచి ఫలితాలు సాధించాము…” అని అదర్ పూనావాలా తెలిపారు. “ మేము బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ వ్యాక్సినే. ఈ కొత్త వ్యాక్సిన్ భారత్‌లో లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. ఇది త్వరలో లభించగలదు. మేము రెండు ఏళ్ల వయస్సు పిల్లలకు కూడా కోవాక్స్ వ్యాక్సిన్ ఇవ్వనున్నాము” అని కూడా ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News