Thursday, May 9, 2024

ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 89/5

- Advertisement -
- Advertisement -

Delhi loss five wickets for 89 runs

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిసి 14.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 89 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్టీవెన్ స్మిత్ 39 పరుగులు చేసి ఫరుగుజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. శిఖర్ ధావన్ 24 పరుగులు చేసి ఫరుగుజన్ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ ఒక పరుగు చేసి నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. హెట్‌మెయిర్ నాలుగు పరుగులు చేసి వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లలిత్ యాదవ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్(19), అక్షర పటేల్(0) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News