Monday, April 29, 2024

విశాల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -
Fire Accident in Visal Industry At Rangareddy
దాదాపు 70 లక్షల మేర ఆస్తి నష్టం

కొందుర్గు: రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండల కేంద్రంలోని గంగన్నగూడ వెళ్లె దారిలో గల బంజారస్ విశాల్ పర్సనల్ కేర్ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని పరిశ్రమ జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో కార్మికులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరులేదని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 70 లక్షల మేరా ఆస్తినష్టం జరిగిందని మేనేజర్ చెప్పారు. సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Fire Accident in Visal Industry At Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News